విధాత: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానం నందు ప్రారంభమైన ఆలయ ధర్మకర్తల మండలి సమావేశము.సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ,పాలకమండలి సభ్యులు.పాలకమండలి సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల పై చర్చించే అవకాశం.