విధాత: ఈరోజు నుండి రెండు రోజుల పాటు ఇంద్రకీలాద్రి పై పవిత్రోత్సవాలు జరగనున్నాయి.తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, పవిత్ర మాల ధారణచేయగా ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులకు అనుమతి.23 వ తేదీన మహా పూర్ణాహుతి తో ముగియనున్న పవిత్రోత్సవాలు.పవిత్రోత్సవాల సందర్భంగా దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి.