- విజయవాడ:ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం లో ప్రారంభమైన పాలకమండలి సమావేశం..
- 42 ఎజెండాలతో ప్రతిపాదనలు…
- ప్రధానంగా 20 అంశాలపై చర్చ
- సమావేశంలో పాల్గొన్న దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ,చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు…
- ఆలయ అభివృద్ధి పనులు, టెండర్ల అవకతవకలు, నూతన నిర్మాణాలు, దసరా ఉత్సవాలు గురించి చర్చించే అవకాశం..
- ప్రభుత్వం విడుదల చేసిన 72 కోట్లను ఆలయంలో ఏ అభివృద్ధి పనుల పై ఉపయోగించాలనే దానిపై చర్చ…
Readmore:మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు – ఈవో