విధాత,ముంబయి: బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్‌ఖాన్ – కిరణ్‌రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు. కిరణ్‌రావు హైదరాబాదీ అన్న విషయం తెలిసిందే.
విడాకులు తీసుకుంటున్న అమీర్‌ఖాన్
<p>విధాత,ముంబయి: బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్‌ఖాన్ - కిరణ్‌రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు. కిరణ్‌రావు హైదరాబాదీ అన్న విషయం తెలిసిందే.</p>
Latest News

త్వరలోనే నాకు మంత్రి పదవి రాబోతుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
టాటా సియెర్రాకు ఎంజీ హెక్టార్ కౌంటర్ ఇచ్చేనా..!
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.806.35 రాయితీ : మంత్రి పొన్నం
జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్
సక్సెస్ మీట్లో ముద్దు..
హెడ్ సూపర్ సెంచరీ..ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యత
వనపర్తి కాంగ్రెస్ లో రచ్చ..చిన్నారెడ్డి VS మేఘారెడ్డి
గణేషుడి విగ్రహానికి ఏనుగు హారతి..వైరల్ వీడియో
మరి కొద్ది రోజులలో ముగియనున్న 2025 .
నీటి కొరతకు శాశ్వత పరిష్కారం.. నాలుగేండ్ల తర్వాత జుట్టు కత్తిరించుకున్న ఎమ్మెల్యే