విధాత:నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని దశాబ్దాలు గా చిరంజీవి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ,ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వేళ ఆక్సిజన్ ను కూడా అందిస్తూ ఆయన సేవా కార్య క్రమాలను కొనసాగిస్తున్నారు.
భార్యతో కలిసి రక్తదానం చేసిన మెగాస్టార్ చిరంజీవి
<p>విధాత:నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపు నిచ్చారు. కాగా,చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని దశాబ్దాలు గా చిరంజీవి రక్తదానాన్ని […]</p>
Latest News

అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
కేసుల పాలు చేసిన సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
13వ వారం ఊహించని ఎలిమినేషన్…
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!