విధాత,హైదరాబాద్: బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు కేటీఆర్ తన ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు.
దిలీప్‌కుమార్ మృతికి మంత్రి కేటీఆర్ నివాళి
<p>విధాత,హైదరాబాద్: బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు కేటీఆర్ తన ట్వీట్లో థ్యాంక్స్ తెలిపారు. ReadMore:దిలిప్ కుమార్ మృతిపై […]</p>
Latest News

ధనుష్- మృణాల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా..
జపాన్ భాషలో పుష్ప 2 డైలాగ్..
200 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగం..! నేటి నుంచి ఈ నాలుగు రాశులకు స్వర్ణయుగమే..!!
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కళ్యాణ యోగం..!
U19 ప్రపంచకప్ 2026: హెనిల్ పటేల్ అయిదు వికెట్లతో భారత్ ఘన విజయం
హర్లీన్ దియోల్ అద్భుత అర్ధ సెంచరీ – ముంబైపై యూపీ ఘన విజయం
విజయ్ ‘జన నాయగన్’కు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ
సింగర్ సునీత.. కొడుకు హీరోగా మరో చిత్రం
మహా శివరాత్రికి పురాణపండ ' శంభో మహాదేవ "
పార్టీ మారినట్లు ఆధారాల్లేవ్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్