Actor Sivakarthikeyan Car Accdient | చెన్నైలో శివకార్తికేయన్ కారు ప్రమాదం .. హీరోతో పాటు కుటుంబ సభ్యులు సేఫ్

Actor Sivakarthikeyan Car Accdient |  తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు చెన్నైలో ప్రమాదానికి గురైంది. నగరంలోని సెంట్రల్ కైలాష్ (మధ్య కైలాశ్) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టినట్లు సమాచారం.

Latest News