విధాత:థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం థియేటర్‌లతో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో.. ఆగస్టు 5: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9, ది సూసైడ్ స్క్వాడ్ | ఆగస్టు 6: ఎస్‌ఆర్ కల్యాణమండపం, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం | ఓటీటీలో.. ఆగస్టు 6: డయల్ 100(జీ5), ర్ వార్స్: గార్డెన్ రామ్‌సే: అన్ ఛార్టెడ్(డిస్నీ+ హాట్‌స్టార్), స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(డిస్నీ+ హాట్‌స్టార్) | ఆగస్టు 4: ఐ మే డెస్ట్రాయ్ యు(సీజన్-1) హెచ్‌బీవో, మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ (డిస్నీ+ హాట్‌స్టార్).
ఈ నెలలో రిలీజ్ అయ్యే చిత్రాలు ఇవే
<p>విధాత:థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం థియేటర్‌లతో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో.. ఆగస్టు 5: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9, ది సూసైడ్ స్క్వాడ్ | ఆగస్టు 6: ఎస్‌ఆర్ కల్యాణమండపం, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మెరిసే మెరిసే, క్షీర సాగర మథనం | ఓటీటీలో.. ఆగస్టు 6: డయల్ 100(జీ5), ర్ వార్స్: గార్డెన్ రామ్‌సే: అన్ ఛార్టెడ్(డిస్నీ+ […]</p>
Latest News

వద్దనుకుంటే పెట్రోల్ కొనొచ్చు.. కానీ అధిక ధర చెల్లించాలి
తెలంగాణలో సర్(SIR) గడువు పెంపు
మమత ముస్లిం రిజర్వేషన్లకు మంగళం
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !
జయలలిత బంగ్లాను కొనుగోలు చేయనున్న సీఎం విజయ్ !?
సీఎం విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
సైకిల్‌పై కేదార్నాథ్ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!
దేశ పురోగతి మార్గం..నదుల అనుసంధానం : సీఎం చంద్రబాబు
అమెరికాతో పీస్ డీల్ కు ఇరాన్ గుడ్ బై!