విధాత : నీళ్లలో కలిసిమెలిసి ఉండాల్సిన మొసళ్లు పరస్పరం కలహించుకున్నాయి. ఓ సరస్సు ఒడ్డుపైకి చేరిన రెండు మొసళ్లు ఒకదానికికొకటి కొట్లాటాకు దిగాయి. ఒడ్డున సేద తీరేందుకు వచ్చిన ఓ పెద్ద మొసలి తోకను చిన్న మొసలి నోట కరుచుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన పెద్ద మొసలి చిన్న మొసలి మెడను నోట పట్టుకుని నాపైనే దాడి చేస్తావా అంటూ చుక్కలు చూపించింది. రెండు మొసళ్లు పరస్పరం ఘర్షణ పడుతూ మళ్లీ రెండు కూడా నీటిలోకి పడిపోయాయి.
Two Crocodiles Dreadful Fight | మొసళ్ల యుద్దం..చూడాల్సిందే మరి!
ఒక సరస్సు ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న రెండు మొసళ్లు ఘర్షణకు దిగాయి. పెద్ద మొసలి తోకను చిన్న మొసలి కొరకగా, పెద్ద మొసలి చిన్న మొసలిపై దాడి చేసింది.
