విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 28 రాత్రి నిర్వహించనున్న స్వామి వారి కల్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు, చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు హాజరు కానున్నట్లుగా సమాచారం.
అయితే అధికారికంగా వారి యాదగిరి గుట్ట పర్యటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.