Congress | అరేయ్‌ KTR.. ఇగ చూస్కో.. నాలుగు వేల పెన్షన్‌: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విధాత: ‘రూ.200 పెన్షన్‌ కావాలా.. రూ. 2 వేల పెన్షన్‌ కావాలా అని అడిగావ్‌.. ఆరేయ్‌ కేటీఆర్‌ ఇగ చూస్కో.. నాలుగు వేల పెన్షన్‌ అని మా రాహుల్‌ గాంధీ చెప్పాడు’ ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మొన్న కేటీఆర్ ఏమన్నారు.. 2 వందలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 2వేలు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? అన్నారుగా.. మరి, ఇప్పుడేమంటారు? కాంగ్రెస్ నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తుంది. @RahulGandhi @INCIndia @INCTelangana pic.twitter.com/nxRNYs6gbM […]

  • Publish Date - July 2, 2023 / 03:53 PM IST

విధాత: ‘రూ.200 పెన్షన్‌ కావాలా.. రూ. 2 వేల పెన్షన్‌ కావాలా అని అడిగావ్‌.. ఆరేయ్‌ కేటీఆర్‌ ఇగ చూస్కో.. నాలుగు వేల పెన్షన్‌ అని మా రాహుల్‌ గాంధీ చెప్పాడు’ ఖమ్మం జనగర్జన సభలో

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం రూ. 4వేల పెన్షన్‌పైనే ఉంటుందన్నారు.

Latest News