Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? రేటు తగ్గుతోంది త్వరపడండి మరి..! హైదరాబాద్‌లో తులం ఎంత ఉందంటే..?

Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా మూడోరోజు ఆదివారం సైతం బంగారం ధర పతనమైంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి.. రూ.55,550కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గి రూ. 60,600 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,750 పలుకుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయిలో 22 […]

  • Publish Date - May 28, 2023 / 07:40 AM IST

Gold Rate | బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా మూడోరోజు ఆదివారం సైతం బంగారం ధర పతనమైంది. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.100 తగ్గి.. రూ.55,550కి చేరింది.

24 క్యారెట్ల బంగారంపై రూ.110 తగ్గి రూ. 60,600 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ.55,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,750 పలుకుతున్నది.

ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,650 వద్ద కొనసాగుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,940 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.61,040 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,650 వద్ద కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రూ.55,500 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,600 పలుకుతున్నది. విజయవాడ, విశాఖపట్నంలోన ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.73వేల వద్ద స్థిరపడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో రూ.77వేలు పలుకుతున్నది.

Latest News