Site icon vidhaatha

Postal Jobs | పోస్టల్‌లో 12 వేలకు పైగా పోస్టులు

Postal Jobs |

విధాత‌: నిరుద్యోగులకు శుభవార్త. పోస్టల్‌శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్‌ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్‌ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారు బ్రాంచి పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచి పోస్ట్‌ మాస్కర్‌ హోదాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మే 22 నుంచి జూన్‌ 11లోగా https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.

Exit mobile version