Love Under Construction Trailer: డైరెక్ట్ ఓటీటీకి.. జాను నాయిక కొత్త సినిమా! ఎప్పటి నుంచంటే
నీరజ్ మాదవ్, గౌరి కిషన్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (Love Under Construction). ఫిబ్రవరి 28న డైరెక్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney+ Hotstar)లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.