Site icon vidhaatha

Brahma Anandam: బ్ర‌హ్మా ఆనందం ట్రైల‌ర్‌.. ఏడిపించేలా ఉన్నారే

బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్‌, వెన్నెల కిశోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందించిన ఫ్యామిలీ చిత్రం బ్ర‌హ్మా ఆనందం (Brahma Anandam). ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఈక్ర‌మంలో తాజాగా సోమ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ నింపేశారు.

 

Exit mobile version