Site icon vidhaatha

Hollywood Beach shooting | ఫ్లోరిడాలో తుపాకీ కాల్పులు.. తొమ్మిది మందికి గాయాలు

Hollywood Beach shooting |

విధాత: ఫ్లోరిడాలోని హాలీవుడ్ బీచ్‌ ప్రాంతంలో సోమ‌వారం సాయంత్రం క‌ల‌క‌లం రేగింది. దుండ‌గులు కొంద‌రు తుపాకీల‌తో విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 9 మంది గాయాలపాల‌య్యారు. వారిని పోలీసులు ద‌గ్గ‌ర్లోని చిల్డ్ర‌న్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురు చిన్నారులున్న‌ట్లు తెలుస్తోంది.

Exit mobile version