విధాత: తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిది శక్తిహీనమైన హిందీ అని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను శూద్రుడిని.. తనకు స్వచ్ఛమైన హిందీ రాదని స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది.. ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని రేవంత్ పేర్కొన్నారు.
Arrogant Nirmala Sitaraman shown her place in parliament by Revanth Reddy