విధాత, వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని గోవాలోని కాండోలి బీచ్ దగ్గర ఆదిభట్ల పోలీసుల అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి పోలీసులు ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నవీన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ నెల 10న శంషాబాద్లో తన కారును వదిలిపెట్టి బస్సులో హుబ్లీ నుంచి గోవా పారిపోయాడు.