విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి హైస్కూల్‌లో మంగళవారం బాషా పండితులు నిరసన వ్యక్తం చేశారు.
9,10,తరగతులకు ఇక నుంచి బొధించబోమని ప్రాధానోపాధ్యాయుడు మదుమోహన్‌కు బాషా పండితులు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక నుండి జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వహిస్తామని తెలిపారు.