Site icon vidhaatha

Raja Singh | గోషామహల్‌ BRS అభ్యర్ధిని నిర్ణయించేది మజ్లీస్‌: రాజాసింగ్‌

Raja Singh

విధాత: గోషామహల్ బీఆరెస్ అభ్యర్ధిని ఖరారు చేసేది సీఎం కేసీఆర్ కాదని, మజ్లీస్ పార్టీని అని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగిందన్నారు.

అప్పుడు ఎంఐఎం అభ్యర్ధి ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ని ఎంఐఎం డిసైడ్ చేసిందన్నారు. నన్ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు భారీగా ఖర్చు చేశాయని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో కూడా తానే గోషామహల్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని, హ్యాట్రిక్ విజయం సాధిస్తానన్నారు. బీజేపీ పెద్దల ఆశీర్వాదం తనకు ఉందన్నారు.

Exit mobile version