Moscow Drone Attack |
విధాత: రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఇక్కడి కొన్ని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని నగర మేయర్ సెరిగల్ సోబియానిన్ వెల్లడించారు. తక్షణ సహాయక చర్యల్లో భాగంగా కొన్ని వీధుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
MASSIVE DRONE ATTACK ON MOSCOW