Neeraj Chopra |
ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. స్వర్ణపతకం గెలుచుకొని.. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్రను లిఖించాడు.
హంగేరి బుడాపెస్ట్ వేదికగా జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Neeraj Chopra is the GOAT