సింగరేణి ప్రైవేటీకరణ విరమించండి: పార్లమెంట్‌లో ఎంపీ ఉత్తమ్

విధాత: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాల లో చేపట్టిన బొగ్గు గనుల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. లాభాలనిచ్చే సింగరేణి గనుల ప్రైవేటీకరణకు జరుగుతున్న వేలం పాటలను నిలిపివేలయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • Publish Date - December 7, 2022 / 03:53 PM IST

విధాత: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

వివిధ రాష్ట్రాల లో చేపట్టిన బొగ్గు గనుల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. లాభాలనిచ్చే సింగరేణి గనుల ప్రైవేటీకరణకు జరుగుతున్న వేలం పాటలను నిలిపివేలయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.