విధాత: రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలో 8వ రోజు జోడో యాత్ర బాలానగర్ నుంచి ప్రారంభమైంది. ఆయన సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించి ముత్తంగి వద్ద ముగిసింది. అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో మోడీ భారత దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిచాడని అన్నారు.
I am India