ఆమె డైమండ్ రాణి అయితే మీరు ఇస్పెట్ రాజా.. పవన్‌పై ఆర్జీవి ఎదురుదాడి!

విధాత‌: శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ భారీగా నిర్వహించిన యువసత్తా బహిరంగసభకు భారీ స్పందన దక్కింది. పవన్ కళ్యాణ్ తో బాటు హైపర్ ఆది.. నాగబాబు తదితరులు చేసిన ప్రసంగాలకు అటు స్వపక్షం నుంచి మంచి మద్దతు లభించగా ఇటు వైసిపి సోషల్ మీడియా నుంచి ఘోరమైన మీమ్స్, విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు సైతం అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద పవన్ కళ్యాణ్ […]

  • Publish Date - January 14, 2023 / 10:06 AM IST

విధాత‌: శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ భారీగా నిర్వహించిన యువసత్తా బహిరంగసభకు భారీ స్పందన దక్కింది. పవన్ కళ్యాణ్ తో బాటు హైపర్ ఆది.. నాగబాబు తదితరులు చేసిన ప్రసంగాలకు అటు స్వపక్షం నుంచి మంచి మద్దతు లభించగా ఇటు వైసిపి సోషల్ మీడియా నుంచి ఘోరమైన మీమ్స్, విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగాలకు సైతం అదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద పవన్ కళ్యాణ్ భారీగా సెటైర్లు. వేయగా ఫాన్స్ నుంచి భారీగా స్పందన వచ్చింది. డైమండ్ రాణి అంటూ మంత్రి రోజాను సైతం పవన్ విమర్శించారు.