విధాత: మునుగోడులో యుద్ద వాతవరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు మండలం పలివెలలో ఈ రాళ్లదాడి జరిగింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పలివెలలో #BJP బీజేపీ గుండాయిజం … మంత్రి @KTRTRS రోడ్ షో కి వెళ్తున్న టీఆరెస్ శ్రేణులపైనా ఎమ్మెల్యే ఈటెల సమక్షంలోనే దాడికి తెగబడ్డ బీజేపీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జడ్పీ ఛైర్మెన్ జగదీష్ సహా పలువురికి గాయాలు #MunugoduBypoll #Munugode pic.twitter.com/YOfUQnRmTk
— AshaPriyaTRS