రణరంగంలా మారిన మునుగోడు.. రాళ్ల దాడి.. పరిస్ధితి ఉద్రిక్తం (వీడియో)

విధాత‌: మునుగోడులో యుద్ద వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు మండలం పలివెలలో ఈ రాళ్లదాడి జరిగింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలివెలలో #BJP బీజేపీ గుండాయిజం … మంత్రి @KTRTRS రోడ్ షో కి వెళ్తున్న టీఆరెస్ శ్రేణులపైనా ఎమ్మెల్యే ఈటెల సమక్షంలోనే దాడికి తెగబడ్డ బీజేపీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, […]

రణరంగంలా మారిన మునుగోడు.. రాళ్ల దాడి.. పరిస్ధితి ఉద్రిక్తం (వీడియో)

విధాత‌: మునుగోడులో యుద్ద వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపుతోంది. మునుగోడు మండలం పలివెలలో ఈ రాళ్లదాడి జరిగింది. దీంతో టీఆర్ఎస్- బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.