తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక

విధాత: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టి.సాగర్ ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని తెలిపారు. అనంత‌రం ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, పి.జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు(రాష్ట్ర కేంద్రం), కాసాని ఐలయ్య (కొత్తగూడెం), మాదినేని రమేష్ (ఖమ్మం), బుర్రి శ్రీరాములు (సూర్యాపేట), వీరేపల్లి వెంకటేశ్వర్లు (నల్గొండ), శెట్టి వెంకన్న (మహబూబాబాద్), బి నరసింహారెడ్డి (సంగారెడ్డి), […]

  • Publish Date - November 29, 2022 / 01:36 PM IST

విధాత: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టి.సాగర్ ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని తెలిపారు.

అనంత‌రం ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, పి.జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు(రాష్ట్ర కేంద్రం), కాసాని ఐలయ్య (కొత్తగూడెం), మాదినేని రమేష్ (ఖమ్మం), బుర్రి శ్రీరాములు (సూర్యాపేట), వీరేపల్లి వెంకటేశ్వర్లు (నల్గొండ), శెట్టి వెంకన్న (మహబూబాబాద్), బి నరసింహారెడ్డి (సంగారెడ్డి), వర్ణ వెంకట్‌రెడ్డి (కరీంనగర్), బుస్సు మధుసూదన్ రెడ్డి (రంగారెడ్డి)ని ఎంపిక చేశారు.

అలాగే సహాయ కార్యదర్శులుగా మూడ్ శోభన్, ఎల్. బాలకృష్ణ (రాష్ట్ర కేంద్రం), అన్నవరపు సత్యనారాయణ (భద్రాద్రి కొత్తగూడెం), బొంతు రాంబాబు (ఖమ్మం), దండ వెంకట్ రెడ్డి (సూర్యపేట), కున్ రెడ్డి నాగిరెడ్డి (నల్గొండ), మాటూరి బాలరాజు గౌడ్ (భువనగిరి), ఎండి గఫూర్ పాషా (ములుగు), ఈసంపల్లి బాబు (వరంగల్), శెట్టిపల్లి సత్తిరెడ్డి (సిద్దిపేట), డి బాల్ రెడ్డి (వనపర్తి), ఎం శ్రీనివాస్ (నాగర్ కర్నూల్), పల్లపు వెంకటేష్ (నిజాంబాద్), కందాల ప్రమీల (మహిళ), రాపర్తి సోమయ్య (జనగామ),

కమిటీ సభ్యులుగా సారంపల్లి భాగ్యలక్ష్మి, కట్టా భరత్ (రాష్ట్ర కేంద్రం), యలమంచి వంశీకృష్ణ, కొక్కెరపాటి పుల్లయ్య, కున్సోత్ ధర్మా నాయక్ (భద్రాద్రి కొత్తగూడెం), నున్నా నాగేశ్వరావు, ఎన్.కె. మీరా సాహేబ్, చింత నిప్పుల చలపతిరావు, గుడవర్తి నాగేశ్వరావు, శీలం పకీరమ్మ, వాసిరెడ్డి ప్రసాద్ (ఖమ్మం), మల్లు నాగర్జున్ రెడ్డి, కొప్పుల రజిత, కందాల శంకర్రెర్రెడ్డి, పారెపల్లి శేఖర్ రావు, పల్లె వెంకట్ రెడ్డి (సూర్యాపేట), బండ శ్రీశైలం, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, ఐతరాజు నర్సింహా (నల్గొండ),

మేక అశోక్ రెడ్డి, మంగ నర్సింహులు, బుర్గ క్రిష్ణారెడ్డి, చెరిక అలివేలు (యాదాద్రి భువనగిరి), మోకు కనకారెడ్డి, భూక్య చందు నాయక్ (జనగాం), చిట్టెం ఆదినారాయణ( ములుగు), పుచ్చకాయల కృష్ణారెడ్డి, కె.కుమారస్వామి (వరంగల్), గునిగంటి రాజయ్య, పాపారావు, నల్లపు సుధాకర్, రాజరావు (మహబూబాబాద్), చల్లారపు తిరుపతిరెడ్డి, నక్కల యాదరెడ్డి ( సిద్దిపేట), వెల్మరెడ్డి రాజిరెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, ఎడ్ల రజిత (కరీంనగర్), రాజయ్య (సంగారెడ్డి), దుబ్బాక రాంచందర్,

రావుల జంగయ్య( రంగారెడ్డి), సి. బాల్ రెడ్డి, లక్ష్మణ్ ( నాగర్ కర్నూల్), పరమేశ్వరచారి, జి.ఎస్. గోపి (వనపర్తి), వై. లక్ష్మయ్య (మహబూబ్నగర్), అంజిలయ్య గౌడ్ (నారాయణపేట), గంగాధరప్పా( నిజాంబాద్), ధరవత్ మోతిరాం నాయక్( కామారెడ్డి), బండి దత్తాత్రి(అదిలాబాద్), నాగేళ్ల‌ నర్సయ్య (నిర్మల్), సంకె రవి (మంచిర్యాల), ముక్తికాంత అశోక్( రాజన్న సిరిసిల్ల), యం.డి. సర్దార్(మెదక్), బండి రమేష్ (సుబాబుల్), తాతా భాస్కర్రావు (కౌలు) ఎన్నిక‌య్యారు. శాశ్వత ఆహ్వానితులుగా సారంపల్లి మల్లారెడ్డి, బొంతలు చంద్రారెడ్డి ఎంపిక‌య్యారు.