విధాత: ఈ వారం థియేటర్లలో అన్ని చిన్న సినిమాలే ఆర డజనుకు పైగా విడుదల కానున్నాయి. ఆది సాయుకుమార్ నటించిన టాప్‌గేర్, బిగ్‌బాస్ సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్ కాస్త చెప్పుకోదగినవి వీటితోపాటు పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ అవనుంది.
ఇక ఓటీటీల్లో అల్లరి నరేశ్ నటించిన విష్ణు విశాల్ నటించిన మట్టీ కుస్తీ, అనుపమా పరమేశ్వరన్ నటించిన బటర్‌ఫ్లై వంటి చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.