ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో అన్ని చిన్న సినిమాలే ఆర డజనుకు పైగా విడుదల కానున్నాయి. ఆది సాయుకుమార్‌ నటించిన టాప్‌గేర్‌, బిగ్‌బాస్‌ సోహైల్‌ నటించిన లక్కీ లక్ష్మణ్‌ కాస్త చెప్పుకోదగినవి వీటితోపాటు పవన్‌ కళ్యాణ్‌ ఖుషి రీ రిలీజ్‌ అవనుంది.  ఇక ఓటీటీల్లో అల్లరి నరేశ్‌ నటించిన విష్ణు విశాల్‌ నటించిన మట్టీ కుస్తీ, అనుపమా పరమేశ్వరన్‌ నటించిన బటర్‌ఫ్లై వంటి చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో […]

  • By: krs    latest    Dec 29, 2022 9:22 AM IST
ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో అన్ని చిన్న సినిమాలే ఆర డజనుకు పైగా విడుదల కానున్నాయి. ఆది సాయుకుమార్‌ నటించిన టాప్‌గేర్‌, బిగ్‌బాస్‌ సోహైల్‌ నటించిన లక్కీ లక్ష్మణ్‌ కాస్త చెప్పుకోదగినవి వీటితోపాటు పవన్‌ కళ్యాణ్‌ ఖుషి రీ రిలీజ్‌ అవనుంది.

ఇక ఓటీటీల్లో అల్లరి నరేశ్‌ నటించిన విష్ణు విశాల్‌ నటించిన మట్టీ కుస్తీ, అనుపమా పరమేశ్వరన్‌ నటించిన బటర్‌ఫ్లై వంటి చిత్రాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Top Gear Dec 30

Lucky Lakshman Dec 30

S5 No Exit Dec 30

Prathyardhi Dec 30

Raajahyogam Dec 30

Writer Padmabhushan Dec 30

Once Upon A Time In Devarakonda 30

Kushi (2001) Dec 31

Korameenu Dec 31

Hindi

HIT: The 2nd Case (Hindi)

Dedh Lakh Ka Dulha 30

Aatmaraksha 30

Mann Bairagi 31

Desi Magic 31

OTTల్లో వచ్చే సినిమాలు


Gold Mal Dec 29

Project Wolf Hunting Kor, Hin, Telu,Tam Soon

Tunnel Kor,Hi,Tel,Tam Dec 31

PhoneBhoot Hin Rent Rs.199

HIT 2 Jan 7

Butterfly Dec 29

Seethamma Vakitlo Sirimalle Chettu Dec 28

Pressure Cooker Dec 28

Sri Rama Rajyam Dec 28

Matti Kusthi JAN 1

DSP Tam, Tel, Kan, Mal Dec 30

Mission Majnu Hin Jan 20

Story of Things Mal Jan 6

Saudi Vellaka Mal Jan 6

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

Top Gun Maverick PRIME

Jaya Jaya Jaya Jaya PRIME

RamSetu Prime

Roy SONY

Masooda AHA

Kaari ZEE 5

Itlu Maredumilli Prajaneekam ZEE 5

TheTeacher Netflix

LoveToday Netflix