విధాత: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో బారత్ 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.
Take a bow, Virat Kohli