Site icon vidhaatha

ప్రపంచ వ్యాప్తంగా 2.గంటలు నిలిచిన వాట్సప్ సేవలు

విధాత: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్ లు కూడా అప్ డేట్ కావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు ఆయోమయానికి గురవుతున్నారు.

Exit mobile version