ప్రపంచ వ్యాప్తంగా 2.గంటలు నిలిచిన వాట్సప్ సేవలు
విధాత: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. #UPDATE | "We're aware that some people are currently having trouble sending messages and we're working to restore WhatsApp for everyone as quickly as possible," says Meta Company […]

విధాత: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోతున్నారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
#UPDATE | "We’re aware that some people are currently having trouble sending messages and we’re working to restore WhatsApp for everyone as quickly as possible," says Meta Company Spokesperson
— ANI (@ANI) October 25, 2022
పర్సనల్ మెసేజ్ లకు సింగిల్ టిక్ మాత్రమే వస్తుండగా.. స్టేటస్ లు కూడా అప్ డేట్ కావడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియక యూజర్లు ఆయోమయానికి గురవుతున్నారు.