విధాత: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ మొదలైంది.ఇటీవలే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేయగా నేడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని విచారణకు పిలిచారు.కాగా పూరీ జగన్నాథ్ ఈడి ముందు హాజరయ్యారు.తనతోపాటు తన కుమారుడు ఆకాశ్,తన చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు.