విధాత:ఏసీబీ ఛార్జ్‌షీట్ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు .ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా పట్టుబడ్డ రేవంత్‌రెడ్డి.మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా..ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో రాయబారం నడిపిన రేవంత్‌రెడ్డి.టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయడాల్సిందిగా..ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి.