విధాత:ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మావోయిస్టు పార్టీ సుధాకర్ దళానికి చెందిన మిలీషియా సభ్యుడు మడవి బూదును అరెస్టు చేశారు.ములుగు ఎస్పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నిందితుడి నుంచి పేలుడు పదార్థాలు, ప్రెషర్ కుక్కర్, ఒక వాకీటాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.