Site icon vidhaatha

రమ్య హత్య ఘటనలో పోలీసులు తీరు అద్భుతం

విధాత‌: రమ్య హత్య ఘటన లో స్పందించిన పోలీసులు తీరు అద్భుతం అన్న జాతీయ scకమిషన్ సభ్యులు.గుంటూరు జిల్లా కు చెందిన ఇద్దరు ఎస్పీలు అరిఫ్ హాఫిజ్. రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తో పాటు రమ్య హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన‌ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం తరపున అవార్డులు వచ్చే విధంగా సిఫార్స్ చేస్తామని జాతీయ sc కమిషన్ వెల్లడించింది.నిందితుడిని అరెస్ట్ చేయడం ,అతనిపై తక్కువ వ్యవదిలోనే చార్జి షీట్ వేయడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అన్న జాతీయ sc కమిషన్ సభ్యులు.

Exit mobile version