ఆర్ధిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కింది. జోయల్ మోకిర్, ఫిలిప్, పీటర్ కు నోబెల్ బహుమతి లభించింది. ఆవిష్కరణ ఆధారిత ఆర్ధిక వృద్ది సిద్దాంతానికి నోబెల్ లభించింది.
1992 నాటి ఒక వ్యాసంలోవారు సృజనాత్మక విధ్వంసం అని పిలువబడే దానికి ఒక గణిత నమూనాను వివరించారు. కొత్త, మెరుగైన ఉత్పత్తి మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు పాత ఉత్పత్తులను విక్రయించే కంపెనీలు నష్టపోతాయి. ఆవిష్కరణ కొత్తదాన్ని సూచిస్తుంది. అంతేకాదు సృజనాత్మకంగా ఉంటుంది.
Noble Prize In Economics : ఆర్ధికశాస్త్రంలో మోకిర్, ఫిలిప్, పీటర్ కు నోబెల్ ప్రైజ్
ఆర్ధిక శాస్త్రంలో మోకిర్, ఫిలిప్, పీటర్ కి నోబెల్ ఆవిష్కరణ ఆధారిత ఆర్ధిక వృద్ధి, సృజనాత్మక విధ్వంసం సిద్ధాంతానికి ప్రైజ్.
