Jewel Thief Teaser: సైఫ్ అలీఖాన్, జయ్‌దీప్ అహ్లావత్.. జువైల్ థీప్ టీజర్ sr 7 months ago సైఫ్ అలీఖాన్, పాతాల్‌లోక్ వెబ్ సిరీస్ ఫేమ్ జయ్‌దీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం జువైల్ థీప్. నేరుగా ఓటీటీకి వచ్చేస్తున్న ఈ సనిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. సినిమా త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది.