విధాత:గత 42 రోజులుగా జడ్జి రామకృష్ణను జైల్లోనే ఉంచారు.రామకృష్ణ ప్రాణాలకు అపాయం ఉందని ఆయన తనయుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తూ చిత్తూరు జిల్లా జడ్జి, ఎస్పి, జైళ్ల శాఖ డీజీలకు లేఖలు రాశారు.
జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణను బెయిల్ పై విడుదల చేసి, తగు రక్షణ కల్పించాలి.