Sid Sriram: నీవల్లే.. చాలా కాలం త‌ర్వాత సిద్ శ్రీరాం తెలుగు పాట‌

వశిష్ట సింహ (Vasishta), స‌త్య‌రాజ్ (Satya Raj), స‌త్యం రాజేశ్‌, ఉద‌య భాను ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం త్రిభాణ‌దారి బార్బ‌రిక్‌ (Tribanadhari Barbarik). ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కంపౌండ్ నుంచి వ‌స్తు ఈ సినిమాకు మోహ‌న్ శ్రీవ‌త్స ( Mohan Srivatsa) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నీ వ‌ల్లే (Neevalle) అంటూ సాగే ఓ మెలోడిని రిలీజ్ చేశారు. ర‌ఘురాం ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా ఇన్‌ఫ్యూజ‌న్ బ్యాండ్ (Infusion Band) […]

వశిష్ట సింహ (Vasishta), స‌త్య‌రాజ్ (Satya Raj), స‌త్యం రాజేశ్‌, ఉద‌య భాను ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం త్రిభాణ‌దారి బార్బ‌రిక్‌ (Tribanadhari Barbarik). ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి కంపౌండ్ నుంచి వ‌స్తు ఈ సినిమాకు మోహ‌న్ శ్రీవ‌త్స ( Mohan Srivatsa) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నీ వ‌ల్లే (Neevalle) అంటూ సాగే ఓ మెలోడిని రిలీజ్ చేశారు. ర‌ఘురాం ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా ఇన్‌ఫ్యూజ‌న్ బ్యాండ్ (Infusion Band) సంగీతం అందించింది. అయితే చాలా విరామం త‌ర్వాత సిద్ శ్రీరాం (Sid Sriram) ఈ పాట‌ను ఆల‌పించ‌డం విశేషం.