Thala Trailer: అమ్మ రాజ‌శేఖ‌ర్ ‘త‌ల’ ట్రైల‌ర్‌! యాక్ష‌న్ అద‌ర‌గొట్టారుగా

గ‌తంలో గోపీచంద్‌తో ర‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ అమ్మ రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి త‌నే నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న కుమారుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న చిత్రం త‌ల‌. తాజాగా ఈసినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాటి 6టీన్స్,గ‌ర్ల్‌ఫ్రెండ్‌ హీరో రోహిత్ చాలాకాలం త‌ర్వాత కీ రోల్ పోషిస్తుండ‌డం విశేషం.  