నేడు మత్స్యకారుల అకౌంట్ లో 10వేలు..

విధాత:ఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకం ద్వారా నేడు మత్స్యకారులకు ప్రభుత్వం 10వేల రూపాయల ఆర్థిక సాయం. ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హుల ఖాతాలోకి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్‌ 14 వరకు మత్స్యకారుల వేట నిషేధం అమల్లో ఈ సమయంలో వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం ఏటా 10వేల రూపాయల సాయం. అందులో భాగంగానే ఈ ఏడాది దాదాపు లక్షా 20వేల మంది ఖాతాల్లో 119.88 […]

  • Publish Date - May 18, 2021 / 04:21 AM IST

విధాత:ఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం ద్వారా నేడు మత్స్యకారులకు ప్రభుత్వం 10వేల రూపాయల ఆర్థిక సాయం. ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హుల ఖాతాలోకి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్‌ 14 వరకు మత్స్యకారుల వేట నిషేధం అమల్లో ఈ సమయంలో వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం ఏటా 10వేల రూపాయల సాయం. అందులో భాగంగానే ఈ ఏడాది దాదాపు లక్షా 20వేల మంది ఖాతాల్లో 119.88 కోట్ల రూపాల ఆర్థిక సాయం జమ.