OTT | ఈవారం థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

OTT | విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో చెప్పుకోదగిన తెలుగు స్ట్రెయిట్‌ సినిమా ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మాత్రమే. అయితే ఈ వారం ఎక్కువగా డబ్బింగ్‌ చిత్రాలే థియేటర్ల వద్ద సందడి చేయనున్నాయి.  వాటిలో శివ కార్తికేయన్‌ నటించిన మహావీరుడు, ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వడివేలు, ఉదయనిధి స్టాలిన్‌ నటించిన నాయకుడు (మామన్నన్‌), టామ్‌ క్రూజ్‌ నటించిన మిషన్‌ ఇంఫాజిబుల్‌ […]

  • Publish Date - July 13, 2023 / 01:49 PM IST

OTT |

విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజనుకు పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో చెప్పుకోదగిన తెలుగు స్ట్రెయిట్‌ సినిమా ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మాత్రమే. అయితే ఈ వారం ఎక్కువగా డబ్బింగ్‌ చిత్రాలే థియేటర్ల వద్ద సందడి చేయనున్నాయి.

వాటిలో శివ కార్తికేయన్‌ నటించిన మహావీరుడు, ఇటీవలే తమిళనాట విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వడివేలు, ఉదయనిధి స్టాలిన్‌ నటించిన నాయకుడు (మామన్నన్‌), టామ్‌ క్రూజ్‌ నటించిన మిషన్‌ ఇంఫాజిబుల్‌ ప్రధానమైనవి. వీటితో పాటు భార‌తీయ‌న్స్‌, బోగ‌న్‌, రివెంజ్‌ వంటి చిత్రాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల్లో ఈ వారం నవదీప్‌, ఇషారెబ్బా, నరేష్‌ , ఝాన్సీ నటించిన మాయాబజార్ ఫర్ సేల్, హలీవుడ్‌ హిట్‌ చిత్రాలు ట్రాన్స్‌ఫార్మర్స్‌: రైజ్‌ఆఫ్‌ ది బీస్ట్స్, గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్షీ వంటి చిత్రాలతో పాటు ది ట్రయల్, క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్, కాలేజ్ రొమాన్స్ వంటి వెబ్‌ సీరిస్‌లు, నేను స్టూడెంట్‌ సర్‌ వంటి తెలుగు స్టెయిట్‌ చిత్రం ఓటీటీలో రానున్నాయి. మరి ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, వెబ్‌ సీరిస్‌లు ఏంటో అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి. మీకు నచ్చితే ఇతరులకు షేర్‌ చేయండి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Mission Impossible: Dead Reckoning Part1 July 12

Baby

Nayakudu July 14

Mahaveerudu July 14

Bogan July 14

Revenge July 14

Bharateeyans July 14

Hindi

Mission Impossible: Dead Reckoning Part1 July 12

Ajmer 92 July 14

The Fighter Suman July 14

Bharateeyans July 14

English

Mission Impossible: Dead Reckoning Part 1 July 12

OTTల్లో వచ్చే సినిమాలు


Bird Box Barcelona (Hollywood) July 14

Kohara (Hindi) July 15

Choona Hindi | Telugu | Tamil | English Aug 3

Transformers: Rise of the Beasts July 11

Hostel Days

Thandatti Tamil, Telugu, Malayalam, Kannada July 14

The Trail JULY 14

Nenu Student Sir Jul 14

Nenu Super Woman Soon

Janaki Jani (Malayalam) July 11

Mayabazaar For Sale (Telugu) July 14

Crime Patrol 48 Hours (Hindi) July 10

College Romance (Hindi) July 15

Peacock Series Twisted Metal July 27

Takkar Dubbed Telugu Movie Netflix

Theera Kaadhal Dubbed Telugu Movie Netflix

Vimanam ZEE5

Tarla Dubbed Telugu Movie ZEE5

Chakravyuham PrimeVideo

Sweet Kaaram Coffee PrimeVideo

Cheppalani undi (2023) PrimeVideo

Adhura Dubbed Telugu Webseries PrimeVideo

Ninnu Chere Tarunam Aha

IB71 Disney Plus Hotstar

Rudrambapuram Disney Plus Hotstar

Guardians Of The Galaxy Vol3 Disney Plus Hotstar

Hawa Dubbed Telugu Movie SonyLIV

Farhana Dubbed Telugu Movie SonyLIV

PorThozhil Dubbed Telugu Movie SonyLIV