విధాత: విక్టరీ వెంకటేశ్, అనీల్ రావిపూడి కాంబోలో ముచ్చటగా వస్తోన్న మూడవ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను మహేశ్‌బాబు చేతులమీదుగా విడుదల చేసి సినిమాపై హైప్స్ మరింతగా పెంచారు.