Home
»
Sports
»
Second Medal For India At The Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు రెండో పతకం
విధాత:ఒలింపిక్స్లో రాణించిన తెలుగు తేజం.కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు.టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు కు కాంస్యం.చైనా క్రీడాకారిణి హి బింగ్జియావు పై పివి సింధు గెలుపు.సింధు గెలుపుతో ఇప్పటివరకు ఒలింపిక్స్లో రెండు పతకాలను కైవసం చేసుకున్న భారత్.