విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రూ.8వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గురువారం పట్టుబడ్డారు. కొడకండ్లలో స్కూల్ భవనం బిల్లుల మంజూరు కోసం రమేష్ రూ. 18వేలు లంచం అడుగగా గతంలోనే రూ.10వేలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిగిలిన డబ్బులు 8వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రమేష్ ప్రస్తుతం జనగామ డీఈవో ఆఫీస్ లో పని చేస్తున్నారు.
Warangal : ఏసీబీకి చిక్కిన ఏఈ రమేష్
హనుమకొండలో ఏసీబీ అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్‌ను రూ.8వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.

Latest News
భూమికి తీవ్ర జ్వరం.. మహా సముద్రాల్లో ప్రమాద ఘంటికలు
మాకు న్యాయం చేయండి…లేదా మరణం ప్రసాదించండి !
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !
నగరంలో కొండ చిలువ..కేబీ పార్కులో ఘటన
ఆ స్కూల్ లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు
అనుమానస్పదంగా ప్రేమికుల మృతి
కిరాతకం..18రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి !
సంచలనం..ఆరు నెలల్లోనే 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు !
కాలం మారింది..బస్సులో బోర్డు తిరగబడింది !