విధాత: ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు.. రైతుల కష్టాలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తెలంగాణ లో పన్నులు తగ్గించకపోవడం, రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు అంశాలపై చర్చించేందుకు ముఖ్య నాయకులతో సమావేశం.