విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గురువారం కేసు విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారం వాదనలు పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించి అదే రోజుకు విచారణ వాయిదా వేసింది.బీఆరెస్ నుంచి ఇప్పటికే 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆరెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిర్ధిష్ట గడువులోగా అనర్హత అంశం తేల్చాలని స్పీకర్ ఆదేశాలివ్వాలంటూ తన వాదనలు వినిపించింది. అలాంటి ఆదేశాలిచ్చే అవకాశం కోర్టుకు లేదంటూ ప్రభుత్వం వాదించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది

Latest News
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం