హరీష్‌రావుకు వైద్యారోగ్యశాఖ బాధ్యతలు

విధాత: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్‌రావుకు అదనంగా వైద్యా రోగ్యశాఖ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫైల్ పై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతకం కూడా చేశారు. కాగా ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది.

  • Publish Date - November 9, 2021 / 04:09 PM IST